ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెమ్మ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం - sattemma temple new committe members

కృష్ణా జిల్లా నందిగామ మండలం శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కమిటీలో చైర్మన్‌ తేలప్రోలు బేబితో పాటు మరో 9 మంది మహిళలే కావడం గమనార్హం. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నూతన ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

సత్తెమ్మ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
సత్తెమ్మ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

By

Published : Jan 27, 2020, 2:06 PM IST

సత్తెమ్మ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details