కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు. 26 మందికి రూ.5,51,000 మంజూరైనట్లు తెలిపారు. ఎంపీడీవో స్వర్ణ భారతి, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే - అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన ఎమ్మెల్యే