Minister Perni Nani Meet cm ys jagan: ముఖ్యమంత్రి జగన్తో రాష్ట్ర సినిమాటోగ్రఫీమంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎంతో చర్చించనున్నారు. టికెట్ల అంశంపై ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎంతో మంత్రి పేర్ని నాని భేటీ.. సినిమా టికెట్ల అంశంపై చర్చ
Minister Perni Nani Meet cm ys jagan
14:38 February 08
సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలపై సమావేశంలో చర్చ
టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలతో పాటు.. సినిమా థియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపై కూడా మాట్లాడనున్నారు. మరోవైపు ఈనెల 10న సీఎంతో చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినిమా ప్రముఖులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్.. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
Last Updated : Feb 8, 2022, 3:01 PM IST