కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన చింతల రాధిక సుదర్శన్ నాలుగు లక్షల విలువైన వెండి మరకతోరణం బహుకరించారు. మకరతోరణం సుమారు ఐదు కిలోలు ఉండగా దాని విలువ నాలుగు లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు.
తిరుపతమ్మ అమ్మవారికి మకరతోరణం బహుకరణ - krishna district latest updates
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారికి తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన భక్తులు వెండి మకరతోరణం బహుకరించారు. దాని విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు.
తిరుపతమ్మ అమ్మవారికి మకరతోరణం బహుకరణ