ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి - electrocution

విద్యుదాఘాతంతో  లైన్​మెన్ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఆత్కూరులో చోటుచేసుకుంది. తిరుమలరావు అనే విద్యుత్ ఉద్యోగి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ప్రమాదం చోటుచేసుకొని మృత్యువాత పడ్డాడు.

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి

By

Published : Aug 5, 2019, 12:32 AM IST

కృష్ణాజిల్లా ఆత్కూరు మండలం తేంపల్లిలో విద్యుదాఘాతంతో విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాన్స్​ఫార్మర్ ఫీజ్ వేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావటంతో తిరుమల రావు అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి

ABOUT THE AUTHOR

...view details