ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా సభకు రాని జనం.. నిరాశలో నేతలు - avanigadda

కృష్ణా జిల్లా అవనిగడ్డ కేంద్రంగా నిర్వహించిన ప్రచార సభ.. భాజపా శ్రేణులను నిరాశకు గురి చేసింది. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​తో సభను ఆర్భాటంగా నిర్వహించినా... అందుకు తగిన స్పందన రాకపోవడం.. ఆ పార్టీ నేతలకు అసంతృప్తి మిగిల్చింది.

అవనిగడ్డలో భాజపా ప్రచార సభ

By

Published : Apr 3, 2019, 8:29 PM IST

అవనిగడ్డలో భాజపా ప్రచార సభ
కృష్ణా జిల్లా అవనిగడ్డ కేంద్రంగా నిర్వహించిన ప్రచార సభ.. భాజపా శ్రేణులను నిరాశకు గురి చేసింది. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​తోసభను ఆర్భాటంగా నిర్వహించినా... అందుకు తగిన స్పందన రాకపోవడం.. ఆ పార్టీ నేతలకు అసంతృప్తి మిగిల్చింది. రాజ్​నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో.. ఖాళీ కుర్చీలు కనిపించడం...హాజరైన ఆ కాస్త జనమూ వెళ్లిపోవడం.. నాయకులను నివ్వెరపరిచింది. ఒకానొక దశలో.. ఖాళీ కుర్చీలకు భాజపా నేతలు ప్రసంగం వినిపించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details