ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోలాహలంగా అంతర్ కళాశాల పవర్​లిఫ్టింగ్ పోటీలు - inter- college power lifting Competitions latest nwes in krishna

అంతర్​ కళాశాలల పవర్​లిఫ్టింగ్ పోటీలు కృష్ణాజిల్లా నందిగానలో కోలాహలంగా సాగుతున్నాయి. 27 కళాశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.

inter- college power lifting Competitions are held in kvr college nandigama, krishna district
కె.వి.ఆర్ కళాశాలలో  అంతర్ కళాశాలల పవర్​లిఫ్టింగ్ పోటీలు

By

Published : Dec 5, 2019, 4:48 PM IST

కె.వి.ఆర్ కళాశాలలో అంతర్ కళాశాలల పవర్​లిఫ్టింగ్ పోటీలు
అంతర్ కళాశాలల పవర్​లిఫ్టింగ్ పోటీలు కృష్ణాజిల్లా నందిగామలోని కె.వి.ఆర్ కాలేజీలో కొనసాగుతున్నాయి. మొత్తం 27 కళాశాలల నుంచి 125 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నందిగామ కె.వి.ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర్ రావు చెప్పారు.

ఇదీ చదవండీ:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details