ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​ - గుడివాడలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

gudiwada police arrested theft at krishna dist
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​

By

Published : Dec 14, 2019, 10:55 AM IST

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్​

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఆలీ తెలంగాణలోని మధిర, ఖమ్మం, ఏపీలోని నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరుస చోరీలు చేశాడు. బంగారు ఆభరణాలు దొంగిలించి... విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక్క ఏడాదిలోనే 13 చోట్ల చోరీ చేశాడని... గుడివాడ డీఎస్పీ సత్యానందం వివరించారు. అతని నుంచి రూ.7లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details