ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయ సమీక్ష బిల్లుకు గవర్నర్‌ ఆమోదం - ap governer bhiswabhushan harichandhan

ఇటీవల టెండర్ల న్యాయ సమీక్ష పై శాసన సభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు.

governor-approves-the-bill-for-judicial-review

By

Published : Aug 21, 2019, 6:59 AM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ టెండర్ల విధానంపై న్యాయ సమీక్ష నిమిత్తం శాసనసభ ఇటీవల ఆమోదించిన బిల్లుకు సమ్మతి తెలిపారు. గవర్నర్‌ ఆమోదముద్రతో బిల్లు ‘ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల చట్టం-2019గా రూపు దాల్చింది. ప్రజల సమాచారం కోసం ఈ చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించేందుకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details