ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం - fire accident in vijayawada

షార్ట్ సర్క్యూట్ కారణంగా విజయవాడ జమ్మిచెట్టు కూడలిలోని పిజ్జా హట్​ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

విజయవాడలో అగ్నిప్రమాదం

By

Published : Sep 24, 2019, 11:36 PM IST

విజయవాడలో షార్ట్​ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం

విజయవాడ జమ్మిచెట్టు కూడలి వద్దనున్న పిజ్జా హట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణ సముదాయాల ముందు పెద్ద శబ్ధంతో ఏసీ అవుట్ డోర్ యూనిట్లు కాలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న గవర్నర్​ పేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details