కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం బొబ్బిళ్ళపాడులో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక కోండ్రు వెంకటరత్నం అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దింతో రైతు కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య - chandralapadu
కృష్ణా జిల్లా బొబ్బిళ్ళపాడులో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు ఆత్మహత్య