ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో ఎలక్ట్రీషియన్ 'డే' ర్యాలీ - నందిగామలో ఎలక్ట్రీషియన్ డే

థామస్ ఆల్వా ఎడిసన్ జయంతి సందర్భంగా..ఎలక్ట్రీషియన 'డే' పురస్కరించుకొని కృష్ణాజిల్లా నందిగామలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కార్మికుల ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలని.. తమకు ప్రభుత్వం సాయం అందజేయాలని వారు కోరారు. వీరికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్ధతు ప్రకటించారు.

electrician day Workers' rally in Nandigama
ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు

By

Published : Jan 27, 2020, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details