రాజధాని గురించి శాంతి యుతంగా జేఏసీ శిబిరంలో నిరసన తెలియజేస్తుంటే... వైకాపా శ్రేణులు జేఏసీ శిబిరానికి నిప్పంటించడం దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్ల అరుణకుమారి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 25న జరిగిన సంఘటనపై తెదేపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రధాని మోదీ రాజధాని అమరావతి విషయంలో కలగజేసుకోవాలని కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున 144 సెక్షన్ పెట్టడం ప్రజల హక్కులకి సమాధి కట్టడమని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఈనెల 25న తెనాలిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన వైకాపా కార్యకర్తలు
'రాబోయే రోజుల్లో వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదు' - గుంటూరు జిల్లా తెదేపా పార్టీ ప్రెస్మీట్
గణతంత్ర దినోత్సవం రోజున తెనాలిలో 144 సెక్షన్ పెట్టడం ప్రజల హక్కులకి సమాధి కట్టడమేని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం ఇందకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రాజధాని గురించి శాంతి యుతంగా జేఏసీ శిబిరంలో నిరసన తెలియజేస్తుంటే... వైకాపా శ్రేణులు జేఏసీ శిబిరానికి నిప్పంటించడం దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్ల అరుణకుమారి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 25న జరిగిన సంఘటనపై తెదేపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రధాని మోదీ రాజధాని అమరావతి విషయంలో కలగజేసుకోవాలని కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున 144 సెక్షన్ పెట్టడం ప్రజల హక్కులకి సమాధి కట్టడమని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఈనెల 25న తెనాలిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన వైకాపా కార్యకర్తలు
Body:నిన్న తెనాలి లో ఇలాంటి సంఘటనలు జరగటం చోటుచేసుకోవడం దురదృష్టకరమన జేఏసీ శిబిరాన్ని తగులబెట్టడం దురదృష్టకరమైన ఇలాంటి అంశాల కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మోడీ రాజధాని అమరావతి ఈ విషయంలో కలగ చేసుకోవాలని పాలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి అన్నారు
గుంటూరు జిల్లా తెనాలిలో గణతంత్ర దినోత్సవం రోజున 144 సెక్షన్ పెట్టడం ప్రజల హక్కుల కి సమాధి కట్టడం బాధాకరమని ప్రజల కోసం రాష్ట్రం కోసం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఉద్యమకారుల మీద అ ఉక్కుపాదం అవుతుందని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు నిన్న తెనాలి లో జరిగిన సంఘటన దురదృష్టకరమని పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలని రాబోయే రోజుల్లో వైఎస్సార్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు
బైట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాజీ మంత్రి జేఏసీ కన్వీనర్
బైట్ జీవి ఆంజనేయులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
బైట్ గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జరిగిన సంఘటన మీద తెనాలిలో మీడియాతో మాట్లాడారు
TAGGED:
తెనాలిలో జేఏసీ శిబిరం న్యూస్