ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు - latestnews Vaikuntha Ekadashi Celebrations at challapalli

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణాజిల్లాలో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Vaikuntha Ekadashi Celebrations
చల్లపల్లిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ద్వార దర్శనంకు పోటెత్తిన భక్తులు

By

Published : Jan 6, 2020, 9:56 AM IST

Updated : Jan 6, 2020, 12:54 PM IST

ముక్కోటి ఏకాదశి సందర్బంగా కృష్ణాజిల్లా చల్లపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు.

చల్లపల్లిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

వేదాద్రిలో..
తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది.

వేదాద్రిలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు
Last Updated : Jan 6, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details