లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురపాలక సంఘం కార్మికులకు విశ్రాంత ఉద్యోగి చలమాల శంకరరావు సాయం చేశారు. తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారికి నిత్యవసర సరకులు అందించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ తాళ్లూరి రామారావు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
తిరువూరులో కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - daily needs distributed to purapalaka workers tiruvuru
లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక, ఉపాధి కరవై కష్టాలు పడుతున్నారు. అటువంటివారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో పురపాలక కార్మికులకు విశ్రాంత ఉద్యోగి నిత్యావసరాలు అందజేశారు.
తిరువూరులో పురపాలక సంఘం కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ