ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైనిక సోదరులకు అశ్రునివాళి...! - బెటాలియన్

పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్లుకు కృష్ణాజిల్లా గన్నవరం 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు అశ్రునివాళి ఆర్పించారు.

వీర జవాన్లకు ఆశ్రునివాళి

By

Published : Feb 17, 2019, 6:39 AM IST

వీర జవాన్లకు ఆశ్రునివాళి
జమ్ము- కశ్మీర్ పుల్వామా వద్ద ఉగ్రవాదులు దాడిలో వీరమరణం పొంది... అమరలైన జవాన్లకు కృష్ణాజిల్లా గన్నవరం 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు కొవ్వొత్తుల ప్రదర్శనతో అశ్రునివాళి ఆర్పించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ప్రసన్నకుమార్ హాజరయ్యారు. ఫ్లకార్డులు చేత పట్టుకుని ఉగ్రవాదుల పిరికిపంద చర్య అంటూ జవాన్లు ముక్తకంఠంతో నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details