విజయవాడ ధర్నాచౌక్‌లో... పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆఫ్రికా, సింగపూర్ తరహా రాజధానులు అవసరం లేదని... ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు. నెల రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు నిర్బంధ చట్టాలను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
'పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - ap amaravathi news
మూడు రాజధానుల ప్రకటనపై... విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా