కృష్ణా జిల్లాలోని విజయవాడ విమానాశ్రయాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయ అరైవల్ విభాగంలో మరో వైద్య శిబిరం ఏర్పాటుకు అధికారులు తీసుకున్న చర్యలను గమినించారు. ఏర్పాట్లపై విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదనరావు,ఏసీపీ వెంకటరత్నంలతో కలెక్టర్ మాట్లాడారు.
విజయవాడ విమానాశ్రయాన్ని పరిశీలించిన కలెక్టర్ - todays updates of gannavaram airport
కరోనా నివారణలో భాగంగా విజయవాడ విమానాశ్రయంలో వైద్య పరమైన ముందస్తు జాగ్రత్త చర్యలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.
విజయవాడ విమానాశ్రయాన్ని పరిశీలించిన కలెక్టర్