ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో ఘర్షణలతో ముగిసిన కోడిపందేలు - cockfights news in Jaggaiahpeta

జగ్గయ్యపేటలో మూడు రోజులుగా జోరుగా సాగిన కోడిపందేలు ఘర్షణలతో ముగిశాయి. పట్టణ శివారుతోపాటు అనుమంచిపల్లి, చిల్లకలు తదితర గ్రామాల్లో ఘర్షణలు జరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి బరులు తొలగించారు.

cockfights ended with clashes in Jaggaiahpeta
జగ్గయ్యపేటలో ఘర్షణలతో ముగిసిన కోడిపందేలు

By

Published : Jan 16, 2020, 8:03 PM IST

జగ్గయ్యపేటలో ఘర్షణలతో ముగిసిన కోడిపందేలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మూడు రోజుల పాటు జోరుగా సాగిన కోడిపందేలు ఘర్షణలతో ముగిశాయి. పట్టణ శివార్లతోపాటు అనుమంచిపల్లి, చిల్లకలు తదితర గ్రామాలలో ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి బరులు తొలగించారు. షేర్ మహ్మద్‌పేట, బూదవాడ, వేదాద్రి గ్రామాల్లోనూ కోడిపందేల జోరు సాగింది.

ABOUT THE AUTHOR

...view details