సీఎం కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న బి.రవిప్రసాద్ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణమండపంలో జరిగిన వివాహ వేడుకకు సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన సీఎం.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్ - ys jagan and his wife bharati latest news update
తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకకు.. సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న బి.రవిప్రసాద్ చాలా కాలంగా జగన్‌కు సన్నిహితుడుగా ఉండటం.. సతీమణి వైఎస్ భారతితో కలిసి వధువరులను ఆశీర్వదించారు.
వివాహా వేడుకలో సతీసమేతంగా సీఎం జగన్
ముఖ్యమంత్రికి రవి ప్రసాద్ చాలా కాలంగా సన్నిహితుడు. పాదయాత్ర సమయంలోనూ జగన్‌తో పాటు నడిచారు. జగన్ కార్యక్రమాల ఏర్పాట్లలో చురుగ్గా వ్యవహరించారు. ఈ సాన్నిహిత్యంతోనే.. రవిప్రసాద్ వివాహానికి సీఎంతో పాటు.. వైకాపా నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇవీ చూడండి: