కరోనా కట్టడిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకుంటున్న జాగ్రత్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా నియంత్రణకు అంకితభావంతో పనిచేస్తున్నారని ట్విట్టర్‌లో అభినందించారు. సంక్షోభ సమయంలో సమర్థంగా పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు.
ఒడిశా ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రశంసలు - ఏపీలో కరోనా మరణాలు
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడికి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
చంద్రబాబు