కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం వద్ద ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. పెళ్లికి వెళ్లిన నలుగురు వ్యక్తులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణంగానే... కారు అదుపుతప్పి రోడ్డు మీద నుంచి పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు క్షేమంగా ఉన్నారు.
నిద్రమత్తులో డ్రైవర్... పొలంలోకి దూసుకెళ్లిన కారు - కృష్ణా జిల్లాలో కారు ప్రమాద వార్తలు
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం వద్ద ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరుగి వస్తుండగా... డ్రైవర్ నిద్రమత్తుతో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలుకాలేదు.
డ్రైవర్ నిద్రమత్తు..పొలంలోకి దూసుకెళ్లిన కారు