కృష్ణా జిల్లా చల్లపల్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నారు. కుంపటి మౌళికుమార్ చల్లపల్లి శ్రీచైతన్య స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. పుస్తకంలో పేపర్ చింపాడన్న కోపంతో ప్రిన్సిపాల్ సురేష్ బాలుణ్ని చితకబాదినట్లు విద్యార్థి తరఫువారు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ సురేష్‌పై పోలీసుస్టేషన్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. మౌళికుమార్‌కు ప్రస్తుతం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నోట్‌బుక్‌లో పేపర్ చించాడని విద్యార్థి చితకబాదిన ప్రిన్సిపాల్ - sri chaitanya school incidents
కృష్ణా జిల్లా చల్లపల్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నారు. సురేష్‌పై పోలీసుస్టేషన్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నారు. కుంపటి మౌళికుమార్ చల్లపల్లి శ్రీచైతన్య స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. పుస్తకంలో పేపర్ చింపాడన్న కోపంతో ప్రిన్సిపాల్ సురేష్ బాలుణ్ని చితకబాదినట్లు విద్యార్థి తరఫువారు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ సురేష్‌పై పోలీసుస్టేషన్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. మౌళికుమార్‌కు ప్రస్తుతం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
principal attack on student
Conclusion: