వైకాపా నేతలకే పోలవరం టెండర్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనన్న సందేహం వ్యక్తం చేశారు భాజపా ఎమ్మెల్సీ మాధవ్.రివర్స్ టెండరింగ్ వద్దని అధికార్లు చెప్పిన,విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.పోలవరం విషయం రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు.ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తే రబీకి సాగునీటి కష్టాలు వస్తాయని పేర్కొన్నారు.వాల్తేరు డివిజన్ను విశాఖ లోనే కొనసాగించాలని మాధవ్,రైల్వే మంత్రి పీయుష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు: భాజపా
పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేయొద్దని బిజేపి ఎమ్మెల్సీ మాధవ్ హితవు పలికారు. ప్రాజెక్టు ఆలస్యంతో సాగునీటి కష్టాలు వస్తాయన్నారు.
భాజపా నేతలు
Last Updated : Aug 22, 2019, 7:26 PM IST