ETV Bharat / state
నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా బైక్ ర్యాలీ - నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా..బైక్ ర్యాలీ
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి సంఘీభావంగా కృష్ణాజిల్లా నందిగామలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు.
![నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా బైక్ ర్యాలీ Bike Rally to support three capitals in Nandigama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5782090-220-5782090-1579577748845.jpg)
నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా..బైక్ ర్యాలీ
By
Published : Jan 21, 2020, 11:52 AM IST
| Updated : Jan 21, 2020, 2:07 PM IST
ఇదీ చదవండి:
నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా..బైక్ ర్యాలీ Last Updated : Jan 21, 2020, 2:07 PM IST