ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటుపై అవగాహన.. విద్యార్థులే ప్రచారకర్తలు - VIJAYAWADA

సార్వత్రిక ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 'లెట్స్ వోట్ డాట్ ఇన్' స్వచ్ఛంధ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థులనే ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది

ఓటు హక్కు వినియోగంపై ప్రచారం

By

Published : Mar 30, 2019, 6:08 PM IST

ఓటు హక్కు వినియోగంపై ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 'లెట్స్ వోట్ డాట్ ఇన్' స్వచ్ఛంధ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థులనే ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. విద్యార్థుల ఇంటి నుంచే ఈ చైతన్యం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నారు. విజయవాడలోని పాఠశాల విద్యార్ధులతో ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details