కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తన సొంత నగదుతో 17వేల లీటర్ల హైపో ద్రావణాన్ని కొనుగోలు చేసి ఆరు మండలాలకు సరఫరా చేశారు. అవనిగడ్డలో రోడ్లపై తిరిగే వాహనాలకు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
హైపోద్రావణం పిచికారీ చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తన సొంత నగదుతో హైపోద్రావణాన్ని కొనుగోలు చేసి ఆరు మండలాలకు సరఫరా చేశాడు.
అవనిగడ్డలో హైపోక్లోరైడ్ పిచికారీ