కృష్ణా జిల్లాలోని ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలను ఏఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అడ్డుకునేందుకు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్పటి వరకు 60 లక్షలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రమణమూర్తి, సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించిన ఏఎస్పీ - ఆంధ్ర-తెలంగాణ సరిహాద్దు
ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలను ఏఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు 60 లక్షలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించిన ఏఎస్పీ