వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. స్వార్థప్రయోజనాలకోసమే కొంతమంది తెదేపాను వీడుతున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి
By
Published : Feb 15, 2019, 1:23 PM IST
కేంద్రమంత్రి సుజనా చౌదరి
వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడలో చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసమే కొంతమంది పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం రాష్ట్ర అభివృద్ధేనని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి మంచి పునాది పడిందని చెప్పారు. అది కొనసాగేలా ప్రజలు జాగ్రత్తపడితే రాష్ట్రానికి మంచిదన్నారు.