విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ బోటు అందరి దృష్టిని ఆకర్షించింది. వరద ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఈ బోటు బ్యారేజీ గేట్లను తగిలి కొంత సేపు ఆగింది. అనంతరం ప్రవాహానికి యప్రాన్ వద్ద మునిగిపోయింది. నిన్న ఫెర్రీ వద్ద నుంచి వరద ఉద్ధృతికి ఈ బోటు కొట్టుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు.
నది ఉప్పొంగింది... బోటు ఊరు దాటింది.! - prakasam barrage
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే వరద ప్రవాహానికి ఓ బోటు కొట్టుకువచ్చింది. ప్రకాశం బ్యారేజీ గేట్ వద్ద ఆగింది.
బోటు