ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్ధతుగా.. జుజ్జూరులో ఎన్టీఆర్ యూత్ దీక్ష - జుజ్జూరులో రాజధాని అమరావతికి మద్ధతుగా ఎన్టీఆర్ యూత్

కృష్ణా జిల్లా జుజ్జూరులో రాజధాని అమరావతికి మద్ధతుగా.. ఎన్టీఆర్ యూత్ ఆధ్వర్యంలో 15వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది.

Amravati in Juzjur in support of NTR Youth
జుజ్జూరులో రాజధాని అమరావతికి మద్ధతుగా ఎన్టీఆర్ యూత్

By

Published : Jan 16, 2020, 1:07 PM IST

జుజ్జూరులో రాజధాని అమరావతికి మద్ధతుగా ఎన్టీఆర్ యూత్

మూడు రాజధానుల ప్రతిపాదనపై కృష్ణా జిల్లా జుజ్జూరులో ఎన్టీఆర్ యూత్ సభ్యులు చేస్తున్న దీక్ష 15వ రోజుకు చేరింది. అమరావతినే నమ్ముకున్న తమ భవిష్యత్తు ఈ ప్రతిపాదనతో తలకిందులవుతోందని ఆవేదన చెందారు. తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మనసు మారేంతవరకు నిరసన చేపడతామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details