ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారులను కేంద్రం నియమించింది. 52:48 నిష్పత్తి ప్రకారం నాన్ కేడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలను కేటాయించింది. ఏపీకి 16 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలను కేటాయించగా.. తెలంగాణకు 9 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు , 192 మంది డీఎస్పీలను తుది కేటయింపు చేసింది.
తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారుల కేటాయింపులు - Police Officers Allocations to ap news
తెలుగు రాష్ట్రాలకు 52:48 నిష్పత్తి ప్రకారం పోలీసు అధికారులను కేంద్రం కేటాయింపు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజన చేసింది.
తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారుల కేటాయింపులు