దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది(Air India-Plane circled in air news). ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో సుమారు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. కొద్దిసేపటి తరువాత దిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన విమానాలు ల్యాండ్ అయ్యాయి.
gannavaram airport: గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం - గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం
గన్నవరం విమానాశ్రయం(gannavaram airport news)లో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అరగంటపాటు గాల్లోనే ఉంది.

gannavaram airport