ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో వింత... వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు..! - గుడివాడలో వింత...వేప చెట్టు నుంచి పాలంట...!

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ వింత సంఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఓ వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం ధారాళంగా కారుతోంది. ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు తరలివస్తున్నారు.

A wonder in the gudivada
గుడివాడలో వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు

By

Published : Dec 27, 2019, 7:01 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం ధారగా కారుతోంది. ఈ విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రెల్లిబజారులో ఉన్న గంగానమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న వేప చెట్టుకు రాత్రి నుంచి పాలు ధారాళంగా వస్తున్నాయి. ఈ వింతను చూసేందుకు ప్రజలు వస్తున్నారు. పూజలు చేసి ఆ పాలను తీర్థ ప్రసాదాలుగా స్వీకరిస్తున్నారు. పాలు కారే దృశ్యాలను తమ చరవాణీలలో బంధిస్తున్నారు యువత.

గుడివాడలో వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details