ETV Bharat / bharat

పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..! - పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

ఈ సారి క్రిస్​మస్​, న్యూఇయర్ పండుగలకు తాజ్​మహల్​ కట్​ చేస్తారా? పిరమిడ్​ కట్​ చేస్తారా? అదేంటీ, కట్టడాలను కట్​ చేయడమేంటనుకుంటున్నారా? అవును ఈ సారి కట్టడాలను కట్​ చేసి సంబరాలు చేసుకోవచ్చు..  ఎందుకంటే, కర్ణాటకలోని ఓ బేకరీ వారు ప్రపంచంలోని ఏడు వింతల కేకులను తయారు చేశారు మరి!

7 wonders of the world created in cake at Mysore
పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!
author img

By

Published : Dec 24, 2019, 9:36 AM IST

Updated : Dec 24, 2019, 4:06 PM IST

పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

కర్ణాటక సాంస్కృతిక నగరం మైసూర్​లో ప్రపంచ అద్భుతాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. క్రిస్​మస్​, న్యూ ఇయర్ సందర్భంగా కేకుతోనే​​ ప్రపంచంలోని ఏడు వింతలను తయారు చేశారు డాల్ఫిన్​ బేకర్స్​.

సృజనాత్మకత జోడించి ప్రపంచ వింతలతో అందంగా తయారు చేసిన కేకులు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజ్​మహల్​, గ్రేట్ వాల్ ఆఫ్​ చైనా, జోర్డాన్​లోని​ పెట్రా, ఈజిప్టులోని చించెన్​ ఇట్జా పిరమిడ్​, పెరూలోని మాచుపిచ్చూ, బ్రెజిల్​లోని క్రీస్ట్​ ద రిడీమర్​, ఇటలీలోని కొలొజియం అన్నింటినీ ఒకే చోట కేకులతో సృష్టించేశారు.

మైసూర్​ మహారాజా కళాశాల మైదానంలో ఇవి తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు. వీటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఇవి కేవలం ప్రదర్శించడం కోసం మాత్రమే.. అనేక రసాయనిక రంగులు వాడి తయారు చేశారు కాబట్టి ఇవి తినేందుకు పనికిరావంటున్నారు నిర్వాహకులు.

ఇదీ చదవండి:న్యూఇయర్​కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సునీల్!

పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

కర్ణాటక సాంస్కృతిక నగరం మైసూర్​లో ప్రపంచ అద్భుతాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. క్రిస్​మస్​, న్యూ ఇయర్ సందర్భంగా కేకుతోనే​​ ప్రపంచంలోని ఏడు వింతలను తయారు చేశారు డాల్ఫిన్​ బేకర్స్​.

సృజనాత్మకత జోడించి ప్రపంచ వింతలతో అందంగా తయారు చేసిన కేకులు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజ్​మహల్​, గ్రేట్ వాల్ ఆఫ్​ చైనా, జోర్డాన్​లోని​ పెట్రా, ఈజిప్టులోని చించెన్​ ఇట్జా పిరమిడ్​, పెరూలోని మాచుపిచ్చూ, బ్రెజిల్​లోని క్రీస్ట్​ ద రిడీమర్​, ఇటలీలోని కొలొజియం అన్నింటినీ ఒకే చోట కేకులతో సృష్టించేశారు.

మైసూర్​ మహారాజా కళాశాల మైదానంలో ఇవి తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు. వీటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఇవి కేవలం ప్రదర్శించడం కోసం మాత్రమే.. అనేక రసాయనిక రంగులు వాడి తయారు చేశారు కాబట్టి ఇవి తినేందుకు పనికిరావంటున్నారు నిర్వాహకులు.

ఇదీ చదవండి:న్యూఇయర్​కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సునీల్!

RESTRICTION SUMMARY: MUST CREDIT WABC-TV, NO ACCESS NEW YORK MARKET, NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WABC - MANDATORY CREDIT WABC-TV, NO ACCESS NEW YORK MARKET, NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
New York - 23 December 2019
1. SOUNDBITE (English) Sen. Chuck Schumer, (D) Senate Minority Leader:
"Today, I sent a letter to all my Senate colleagues, ninety nine of them, every Democrat, every Republican detailing the specific documents we are requesting. The documents can be broken down into three evidentiary categories. First, documents related to the effort to induce and pressure Ukraine to announce certain political investigations. Second, documents related to the order to hold and later release military assistance to Ukraine. And third, documents related to the withholding of a White House meeting that was desperately sought by the newly-elected president of Ukraine. And it's hard to overstate how important this meeting was to President Zelenskiy. It's hard to overstate how withholding it was so harmful to him and could have been used as a lever. It's especially astonishing that President Trump has hosted Russian officials below the level of the president in the Oval Office, but withhold such a meeting with the Ukrainian president. Why? Ukraine's our ally. Russia's our adversary. Withholding a meeting from one of our allies while welcoming our adversaries with such open arms sends a stunning message to the world, especially (Russian President Vladirmir) Putin, and raises many, many questions. The emails and documents we are requesting are necessary to get to the bottom of it. Why this happened, why secondary Russian officials got in meetings with President Trump and Zelenskiy was denied one. Let me be clear. Our request for documents is not a new demand, nor would it create a time-consuming document production effort. I think most of America wants to see all the facts come out, but not in a dilatory way. We have a slogan in America that's at the core of our justice. It's called a speedy and fair trial. That is just what we want. We don't want it dilatory, but we want it fair. And fair means documents, witnesses. It's hard to imagine a trial not having documents and witnesses. If it doesn't have documents and witnesses, it's going to seem to most of the American people that it is a sham trial, a show trial, not to get at the facts."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The fate of a Senate impeachment trial for US President Donald Trump was at an impasse Tuesday as Republican and Democratic leaders remain at odds over what form it would take and what witnesses would be present.
The Senate's top Democrat, Chuck Schumer of New York, responded that any trial without witnesses would "seem to most of the American people that it is a sham trial, a show trial, not to get at the facts."
He said he remains open to negotiating with Mitch McConnell, a Kentucky Republican and Senate Majority Leader.
Schumer demanded that the Senate, besides receiving testimony, also compel the Trump administration to turn over documents and emails relevant to the case, including on the decision to withhold military aid from Ukraine.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 24, 2019, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.