కృష్ణా జిల్లా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ప్రైవేటు అంబులెన్స్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అక్కనుంచి తరలించారు. మృతురాలు విజయవాడలోని ఫకీర్ గూడెంకు చెందిన కత్తి సుజానమ్మ(60)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలో అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి - కృష్ణా జిల్లా క్రైం వార్తలు
విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ప్రైవేటు అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి