విజయవాడ పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి - vijayawada latest crime news
నిన్న విజయవాడలోని పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విజయవాడలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
నిన్న పటమటలో రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు జరిగాయి. దాడిలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో సందీప్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.