కృష్ణా జిల్లా విజయవాడ చెందిన ఓ యువతి ప్రకాశం బ్యారేజీ కాలువలో దూకింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఆ యువతి కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృంధాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గంటనుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆటోనగర్ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు టికెట్ ఆధారంగా పోలీసులు.. ఆటోనగర్‌కు చెందిన అమర్ సుకిగా గుర్తించారు. సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం వల్ల అమర్ సుకి తీవ్ర మనస్తాపం చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ కాలువలో దూకిన యువతి.. గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
తరచూ పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాని తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ప్రకాశం బ్యారేజీ కాలువలో దూకింది. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ప్రకాశం బ్యారేజీ కాలువలో దూకిన యువతి.. గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు