వరుసకు మేనత్త. పైగా 70 ఏళ్ల వృద్ధురాలు. అయినా.. ఆ మేనల్లుడు పట్టించుకోలేదు. కామంతో కళ్లుమూసుకుపోయి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో..ఓ వ్యక్తి..తన మేనత్తను పెద్ద కుమార్తె ఇంటికీ తీసుకెళ్తనని చెప్పాడు. సరేనని కుటుంబ సభ్యులు పంపించారు. తీరా బయల్దేరిన తర్వాత...ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు ప్రబుద్ధుడు. అనంతరం ఇంటి వద్ద వదిలేశాడు. అనంతరం.. బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని మేనల్లుడిపై కేసు పెట్టింది. పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు డాక్టర్ తెలిపారు.
70 ఏళ్ల వృద్ధురాలిపై.. మేనల్లుడు అత్యాచారం! - warangla baby rape
వయసుతో సంబంధం లేదు. ఆడదైతే.. చాలు అనుకుంటన్నారు కామాంధులు. 9 నెలల చిన్నారుల నుంచి వృద్ధులను సైతం వదలడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు 70 ఏళ్ల వృద్ధురాలిపై.. అత్యాచారం చేశాడు. మేనత్త అన్న అనుబంధాన్ని మరిచి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
70 years_old_women_raped_by_her_son_in_law