గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో వైకాపా వర్గీయుల ఘర్షణ జరిగింది. కబడ్డీ పోటీల బహుమతుల ప్రదానంలో వైకాపా మండల కన్వీనర్ వర్గానికి, మరో వర్గానికి మధ్య తోపులాట జరిగింది. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం ఇరు వర్గాలు పెదనందిపాడు వైకాపా కార్యాలయానికి చెరుకున్నాయి. ఓ వర్గం వారు పెదనందపాడు వద్ద రాస్తారోకో చేశారు. పరిస్థితి అదుపుచేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.
పెదనందిపాడులో వైకాపా వర్గీయుల డిష్యుం... డిష్యుం - guntur ycp leaders fight
గుంటూరు జిల్లా అన్నపర్రులో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కబడ్డీ పోటీల బహుమతుల ప్రదానంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని... సర్ధిచెప్పారు. అనంతరం అన్నపర్రు నుంచి ఇరు వర్గాలు పెదనందిపాడు పార్టీ కార్యాలయానికి చెరుకున్నారు. అక్కడ తిరిగి ఘర్షణ పడ్డారు. చివరికి పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.
పెదనందిపాడులో వైకాపా వర్గీయుల డిష్యుం... డిష్యుం
ఇదీ చదవండి: