వైఎస్ సంక్షేమ పథకాలనే జగన్ అమలు చేస్తారని వేమూరు వైకాపా అభ్యర్థి మెరుగు నాగార్జున తెలిపారు. ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.
వైకాపా అభ్యర్థి నామినేషన్
By
Published : Mar 19, 2019, 5:38 PM IST
వైకాపా అభ్యర్థి నామినేషన్
గుంటూరు జిల్లా వేమూరు వైకాపా అభ్యర్థి మెరుగు నాగార్జున నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ సంక్షేమ పథకాలే జగన్ అమలు చేస్తారని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో వైకాపాకు ఓటేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు.