.
'రాజధాని కోసం 41 రోజులు కాదు.. 141 రోజులైనా పోరాడతాం' - farmers protest news in thullure
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ తుళ్లూరులో రైతులు నిరసన చేపట్టారు. తాము అన్ని వదులుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం భూములు ఇస్తే ఇప్పడు రాజధానిని తరలించాలనుకోవటం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. 41 రోజులుగా తాము పడుతున్న బాధలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు రైతుల ఆవేదన
Last Updated : Jan 27, 2020, 3:45 PM IST