సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి-సిద్దిపేట రహదారి వెంట పచ్చని పంట పొలాల్లో, పొగమంచు కురుస్తూ పొద్దు పొడుస్తున్న వేళ మయూర విహారం స్థానికులను కట్టిపడేసింది. ఆహార వేటను వచ్చిన నెమలి పొలాల్లో తిరుగుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న రైతులు దాన్ని అందాల్ని చూసి తమ చరవాణుల్లో బందించారు.
కనుల విందుగా మయూర విహారం
ప్రకృతి అందాలకు పశుపక్షాదులు సైతం పరవశిస్తున్నాయి. పంటపొలాల్లో తెల్లవారు జామున ఆహార కోసం వచ్చిన నెమలి స్థానికులకు తారసపడింది. మయూర అందాలను తమ చరవాణుల్లో బందించడానికి స్థానికులు పోటీపడ్డారు.
సిద్ధిపేట జిల్లాలో పొలాల్లోౌ సంచరిస్తున్న నెమలి