గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించి స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు కోసం తవ్విన ప్రధాన రహదారులన్నింటిని పరిశీలించారు.తవ్వి వదిలేసిన రోడ్లతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.సకాలంలో అధికారులు,నేతలు స్పందించి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
'అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు పూర్తి చేయండి' - latest news for mp galla jayadev
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
tdp-mp-galla-jayadev-visit-guntur-west