గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారం - sathimani
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు సతీమణి నాగమణి ఎన్నికల ప్రచారం చేశారు.
గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారం
By
Published : Mar 24, 2019, 9:08 PM IST
గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారం
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో తెదేపా అభ్యర్థి శ్రీనివాసరావు సతీమణి నాగమణి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీవెళ్లి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని కోరారు.