.
పొన్నూరు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు ఆందోళన - పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టాయి. వైకాపా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ అనురాధ ఆందోళనకారులను చెదరగొట్టి పోలీస్ వాహనంలో తరలించారు.
పొన్నూరులో తెదేపా శ్రేణులు ఆందోళన