ఇదీ చదవండి:
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకుల విఫలయత్నం - Student youth JAC leaders arrested news
గుంటూరులో అసెంబ్లీ కార్యక్రమానికి బయల్దేరిన విద్యార్థి యువజన ఐకాస నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అంటూ..సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావిపాటి సాయి, మహంకాళి సుబ్బరావు, బట్టగిరి వెంకటేశ్వరరెడ్డి, షేక్ జిలానీ తదితరులను బృందావన్ గార్డెన్ కూడలిలో అరెస్ట్ చేశారు. నిరసనగా వీరు నల్ల బెలూన్లు ఎగురవేశారు. వారిని బలవంతంగా రైల్వే కల్యాణ మండపానికి తరలించారు.
విద్యార్థి యువజన జేఏసీ నాయకుల అరెస్టు