నాయకుల ముందస్తు అరెస్ట్... చలో అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసుల చర్యలు - chlao assembly arrest in west godavari
చలో అమరావతి, చలో అసెంబ్లీ పేరుతో శాసనసభ ముట్టిడికి తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల ముందుస్తుగానే పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Intro:AP_TPG_08_20_CHALLO_AMARAVATHI_ARREST_AV_AP10089 నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు రిపోర్టర్ : పి. చింతయ్య సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా ఫోన్ నంబర్: 8008574484 ( ) చలో అమరావతి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ముందు సరిగా ఏలూరు వన్ టౌన్ పోలీస్ అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన అరెస్టు చేస్తారని శాంతియుతంగా ధర్నా చేసిన అరెస్టు చేస్తారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా రేపు చలో అమరావతి ఈ కార్యక్రమానికి ఏలూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.