గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాలికలు చేతులు కడుక్కునే చోట పైపులు, మరుగుదొడ్ల వద్ద లైట్లను ఏర్పాటు చేయాలని వార్డెన్ సుజాతను ఆదేశించారు. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - shamul
ప్రత్తిపాడులో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
కలెక్టర్