సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ అరెస్ట్ - సంగం డైరీ వార్తలు
sangam dairy MD gopalakrishnan arrest
16:09 April 23
.
సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ను చేసిన అధికారులు.. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
Last Updated : Apr 23, 2021, 5:24 PM IST